IRL Hyderabad ఐఆర్ఎల్ పోటీలో విషాదం... ఢీ కొట్టుకున్న మూడు కార్లు *Telangana | Telugu OneIndia

2022-11-20 8,027

IRL Hyderabad, It is known that IRL competitions are going on in Hyderabad since yesterday. While the prestigious Indian Racing League (IRL) in Hyderabad ended early due to some reasons, tragedy struck the IRL competition this evening when a woman racer was injured in a two-car collision during the qualifying race

హైదరాబాదులో నిన్నటి నుంచి ఐఆర్ఎల్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాదులో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) కొన్ని కారణాల వల్ల ముందే ముగిసింది అయితే, ఈ సాయంత్రం క్వాలిఫైయింగ్ రేసులో రెండు కార్లు ఢీకొనడం ఓ మహిళా రేసర్ గాయపడిన ఘటనతో ఐఆర్ఎల్ పోటీలో విషాదం చోటు చేసుకుంది.

#Accidents
#FormulaERace
#Hyderabad
#Telangana
#IRL

Videos similaires